ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ మున్సిపల్ అధికారి

By

Published : Apr 10, 2021, 1:25 PM IST

ఆస్తి పన్ను మార్పు కోసం ఓ మున్సిపల్ అధికారి లంచం తీసుకుంటూ.. అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. తిరుపతి తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ అధికారి.. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో డబ్బు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

tirupathi municipal corporation official caught by acb
లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ మున్సిపల్ అధికారి

తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన ఓ అధికారి.. అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. ఆస్తి పన్ను మార్పు కోసం రూ. 9 వేలు లంచం తీసుకుంటుండగా.. రెవెన్యూ అధికారి రఫీని పట్టుకున్నారు. నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో డబ్బు తీసుకుంటున్నారన్న సమాచారంతో.. అధికారులు అక్కడికి వెళ్లి దాడి చేశారు. రఫీని అదుపులోకి తీసుకున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details