ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల శ్రీవారి సేవలో మంచు విష్ణు

By

Published : Mar 19, 2021, 10:11 AM IST

తిరుమల శ్రీవారిని సేవలో సినీ నటుడు మంచు విష్ణు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని పాల్గొన్నారు.

manchu vishnu visit tirumala
తిరుమల శ్రీవారి సేవలో మంచు విష్ణు

తిరుమల శ్రీవారి సేవలో మంచు విష్ణు

తిరుమల శ్రీవారిని సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మోహన్ బాబు పుట్టినరోజు, 'మోసగాళ్లు' చిత్రం విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు మంచు విష్ణు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details