ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె వివాహం...హాజరైన చంద్రబాబు

By

Published : Jan 6, 2021, 12:33 PM IST

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె రచన వివాహ వేడుకకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

chandrababu naidu attends tirupathi tdp parliamentary candidate panabaka lakshmi's daughter marriage
తిరుపతి తెదేపా పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె రచన వివాహ వేడుకకు.. పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. హైదరాబాద్​లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ABOUT THE AUTHOR

...view details