ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Heavy rains: తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు

By

Published : Jun 9, 2021, 5:32 PM IST

రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. ఈ వర్షంతో ఉపశమనం పొందారు.

Heavy rains
భారీ వర్షాలు

రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఉరములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన సిక్కోలు జనాలకు ఈ వర్షం ఉమశమనం కలిగించింది.

తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎండ్ర తీవ్రతకు అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. కొత్తపేట నియోజక వర్గంలోనూ వర్షం కురిసింది.

ఇదీ చదవండి:Irrigation Canals: జూన్​ 15లోగా పూడిక తీస్తేనే చివరి ఆయకట్టుకు సాగునీరు: రైతులు

ABOUT THE AUTHOR

...view details