ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా సాధారణ జ్వరం కాదు: పవన్

By

Published : Apr 28, 2020, 3:35 PM IST

కరోనా సాధారణ జ్వరమే అన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కొవిడ్-19 వచ్చిన వారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. అందరూ అనుకున్నట్లు కరోనా సాధారణ జర్వం కాదని పేర్కొన్నారు.

pawan kalyan
pawan kalyan

పవన్ కల్యాణ్ ట్వీట్

కరోనా సాధారణ జ్వరం లాంటిదేనన్న సీఎం వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. అందరూ అనుకున్నట్లుగా కొవిడ్-19 సాధారణ జ్వరం కాదన్నారు. రోగుల్లో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు చైనాలో పలు అధ్యయనాలు చెబుతున్నాయని పవన్‌ పేర్కొన్నారు. సైన్స్ న్యూస్ అనే వార్తా సంస్థ రాసిన ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details