ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఇసుక సమస్యపై సీఎం ఇప్పటికైనా మేల్కొన్నారు'

By

Published : Nov 18, 2019, 11:20 AM IST

ఇసుక అందుబాటులోకి వచ్చిందని ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇసుక సమస్యపై సీఎం వాస్తవాలు గ్రహించేందుకు తోడ్పాటు అందించినవారికి ధన్యవాదాలు తెలిపారు. 35 లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.. 50 మంది మరణించారన్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా నిఘా ఉంచాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇసుక రవాణా ద్వారా అవినీతి పెరిగే ప్రమాదం ఉందని ట్వీట్ చేశారు పవన్‌కల్యాణ్‌.

pawan-kalyan-tweet-on-sand-issue-in-ap

పవన్‌కల్యాణ్‌ ట్వీట్
పవన్‌కల్యాణ్‌ ట్వీట్

.

taza


Conclusion:

ABOUT THE AUTHOR

...view details