ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నోరు అదుపులో పెట్టుకో... తిడితే ఊరుకోం'

By

Published : Jan 16, 2020, 1:13 PM IST

Updated : Jan 16, 2020, 2:42 PM IST

కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.... తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఖండించారు. హద్దులు మీరి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడుకోవాలే తప్ప వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు.

ntr-son-ramakrishna-interview
ntr-son-ramakrishna-interview

'నోరు అదుపులో పెట్టుకో...తిడితే ఊరుకోం'
Intro:ap_knl_101_16_ahobilam_av_ap10054. సార్ ఇందుకు సంబంధించిన ఫైలు ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి పార్వతి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలం లో వెలసిన నరసింహ మూర్తి మేళతాళాల ,చెంచుల నృత్యం నడుమ దిగువ అహోబిలానికి ఏం చేశారు దారిపొడుగునా నల్లమల అందాలను దాటుతూ అహోబిలం చేరిన స్వామికి ప్రధాన అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు గురువారం రాత్రి జ్వాలా నరసింహ మూర్తి ప్రహ్లాద వరదుడు తో కలిసి పార్వతి ఉత్సవాలకు బయలుదేరనున్నారు దాదాపు 40 రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతున్నాయి


Body:పార్వతి ఉత్సవాలకు అంతా సిద్ధం


Conclusion:పార్వేట ఉత్సవం రంగం సిద్ధం
Last Updated : Jan 16, 2020, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details