ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వచ్చే ఏడాది శ్రీరామనవమికి రామతీర్థం ఆలయం సిద్ధం: వెల్లంపల్లి

By

Published : Feb 9, 2021, 5:54 PM IST

వచ్చే ఏడాది శ్రీరామనవమికి రామతీర్థం ఆలయం సిద్దమవుతోందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. రూ.3 కోట్లతో పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

Minister Vellampalli
మంత్రి వెల్లంపల్లి

దేవాదాయశాఖ‌ అధికారులతో మంత్రి వెల్లంపల్లి స‌మీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది శ్రీరామనవమికి రామతీర్థం సిద్ధమవుతోందని మంత్రి అన్నారు. రూ.3 కోట్లతో పనులు చేపట్టి... 10 నెలల్లో రామతీర్థం ఆలయ పనులు పూర్తి చేయాలన్నారు. అంత‌ర్వేది కొత్త రథానికి సంప్రోక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details