ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: నాగర్​కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

By

Published : Oct 19, 2020, 1:37 PM IST

నాగర్​కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

lovers-committed-suicide-in-nagarkarnool-district
నాగర్​కర్నూలు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో విషాదం నెలకొంది. బిల్​కల్ గ్రామ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. బిల్లకల్ అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో యువతీ యువకుడు చెట్టుకు ఉరేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details