ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్​పై హైకోర్టులో జనసేన పిటిషన్

By

Published : Apr 3, 2021, 11:16 AM IST

Updated : Apr 3, 2021, 11:44 AM IST

ap high court
ఏపీ హైకోర్టు

11:12 April 03

మధ్యాహ్నం విచారణ చేయనున్న న్యాయస్థానం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.

పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని పిటిషన్‌లో ప్రస్తావించింది. ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని కోరుతూ ఇప్పటికే భాజపా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం విచారణ జరపనుంది.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్

Last Updated : Apr 3, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details