ఆంధ్రప్రదేశ్

andhra pradesh

26, 27 తేదీల్లో విధుల బహిష్కరణ: న్యాయవాదుల ఐకాస

By

Published : Dec 24, 2019, 6:27 PM IST

హైకోర్టులో బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో... హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని న్యాయవాదుల ఐకాస నిర్ణయించింది.

High court lawyers jac on kurnool highcourt
హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

హైకోర్టులో బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైకోర్టు తరలింపునకు నిరసనగా.. ఈ నెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయించారు. 26న ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నిరసన చేపట్టనున్నట్లు న్యాయవాదుల ఐకాస ఛైర్మన్ చలసాని అజయ్ ప్రకటించారు. హైకోర్టును తరలించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విధులు బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details