ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు గవర్నర్ నివాళులు

By

Published : Oct 2, 2020, 5:25 PM IST

మహాత్మాగాంధీ, లాల్​ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు గవర్నర్ బిశ్వభూషణ్ నివాళులర్పించారు.

Governor pays tribute to Mahatma Gandhi and Lal Bahadur Shastri
మహాత్మాగాంధీ, లాల్​ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు గవర్నర్ నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి బాటలోనే నేటి యువత పయనించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details