ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెంటచింతల రోడ్డుప్రమాదంపై... చంద్రబాబు, నారా లోకేశ్​ దిగ్భ్రాంతి

By

Published : May 30, 2022, 9:58 AM IST

CBN and Lokesh on road accident: పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై చంద్రబాబు, నారా లోకేశ్​ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రలకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Chandrababu and Lokesh regret road accident
రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు

CBN and Lokesh on road accident: పల్నాడు జిల్లా రెంటచింతల రోడ్డు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details