ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గంజాయితో పట్టుబడ్డ బిగ్​బాస్​ ఫేమ్ షణ్ముఖ్​ సోదరుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 12:34 PM IST

Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja : బిగ్​బాస్​ ఫేం, ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్ సోదరుడు సంపత్​ వినయ్​ ఇంట్లో తెలంగాణ పోలీసులు గంజాయిని గుర్తించారు. యువతిని మోసం చేసిన కేసులో విచారణకు వచ్చిన పోలీసులకు ఆయన ఇంట్లో గంజాయి దొరికింది.

Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja
Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja

Bigg Boss Fame Shanmukh Brother Sampath Vinay Caught with Ganja : బిగ్​బాస్​ ఫేం, ప్రముఖ యూట్యూబర్​ షణ్ముఖ్​ జశ్వంత్ సోదరుడు సంపత్​ వినయ్​ ఇంట్లో పోలీసులు గంజాయిని గుర్తించారు. వెంటనే అతనిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో షణ్మఖ్​ సోదరుడు మోసం చేశాడని అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం హైదరాబాద్​లోని పుప్పాలగూడలో సంపత్​ ఇంటికెళ్లిన నార్సింగి పోలీసులు గంజాయిని గుర్తించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details