లాఠీఛార్జ్​ చేసిన పోలీస్​పై ఎస్పీ చర్యలు

By

Published : May 24, 2021, 8:01 AM IST

Updated : May 24, 2021, 12:32 PM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​లో లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. లాక్​డౌన్​ సమయంలో బయటకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్​ చేస్తున్నారు. అయితే.. కొత్వాలీ పోలీస్​ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పోలీస్ అధికారి బసాంత్​ కల్కో లాఠీ ఛార్జ్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. ఈ ఘటనపై సూరజ్​పుర్​ ఎస్పీ రాజేశ్ కుక్రేజా స్పందించారు. పోలీస్ అధికారి బసాంత్​ కల్కోపై చర్యలు తీసుకున్నారు.

Last Updated : May 24, 2021, 12:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.