బస్సు వెళ్తుండగా విరిగిపడిన కొండ.. ఆ తర్వాత?

By

Published : Aug 21, 2021, 1:19 PM IST

Updated : Aug 21, 2021, 2:07 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని నైనిటాల్​లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు వీర్​ భట్టీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అదే సమయంలో 14 మంది ప్రయాణికులతో కేఎంఓయూకు చెందిన బస్సు అల్మోరా నుంచి హల్దివానికి వెళ్తోంది. బస్సుకు అడుగుల దూరంలోనే ఈ ఘటన జరగటం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొండచరియలు విరిగిపడుతున్న క్రమంలో.. బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

Last Updated : Aug 21, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.