ETV Bharat / state

'మొక్కలు ప్రాణవాళికి జీవనాధారం'

author img

By

Published : Dec 2, 2019, 8:20 PM IST

Updated : Dec 2, 2019, 9:26 PM IST

గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా ప్రెస్​ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ విసిరిన ఛాలెంజ్​ను స్వీకరించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య​ మొక్కలు నాటారు.

mahabubabad
గ్రీన్ ఛాలెంజ్​లో మొక్కలు నాటిన మహబూబాబాద్ కలెక్టర్

మొక్కలు ప్రాణవాళికి జీవనాధారమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​ శివలింగయ్య అన్నారు. గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా ప్రెస్​ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ విసిరిన ఛాలెంజ్​కు కలెక్టర్​ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు శంకర్​నాయక్​, జర్నలిస్టులతో కలిసి మొక్కలు నాటారు.

'మొక్కలు ప్రాణవాళికి జీవనాధారం'

ఇవీ చూడండి : విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం

Intro:Body:Conclusion:
Last Updated : Dec 2, 2019, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.