ETV Bharat / state

జనం నుంచి వనం చేరిన సమ్మక్క సారలమ్మలు

author img

By

Published : Feb 8, 2020, 6:10 PM IST

నాలుగు రోజులుగా ప్రజల నుంచి మొక్కులు స్వీకరించిన వనదేవతలు... ఇవాళ భక్తుల వద్ద వీడ్కోలు తీసుకుని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమపంలోని వనం చేరుకున్నారు.

samakka saralamma jatara completed in station ghanpur
జనం నుంచి వనం చేరిన సమ్మక్క సారలమ్మలు

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌, ధర్మసాగర్, వేలేరు, చిల్పూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో జాతరను జరుపుకున్నారు.

మినీ మేడారం జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవార్లను వనంలో విడిచిపెట్టారు.

జనం నుంచి వనం చేరిన సమ్మక్క సారలమ్మలు

ఇదీ చూడండి: ఎఫ్​డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.