ETV Bharat / state

నేడు సీఎల్పీ ప్రత్యేక సమావేశం

author img

By

Published : Dec 5, 2019, 7:47 AM IST

Updated : Dec 5, 2019, 11:39 AM IST

అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్​ శాసనసభా పక్షం నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

today clp meeting at clp office in hyderabad
నేడు సీఎల్పీ ప్రత్యేక సమావేశం

కాంగ్రెస్​ శాసనసభా పక్షం నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన నేతలు సమావేశమవనున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, రోజురోజుకు క్షీణిస్తున్న శాంతిభద్రతలపై చర్చించనున్నారు. హైదరాబాద్​లో రహదారుల దుస్థితి, ప్రమాదాలు నిరుద్యోగ సమస్య, ఆర్టీసీ బస్​ఛార్జీల పెంపు తదితర అంశాలపై చర్చించి సీఎల్పీ తరఫున కార్యాచరణ రూపొందిస్తారు.

ఇవీ చూడండి: 'టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక'

Last Updated : Dec 5, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.