ETV Bharat / state

వాట్సాప్‌ యూనివర్సిటీలో అమిత్‌ షా కోచింగ్... కేటీఆర్‌ సెటైర్!!

author img

By

Published : Jun 3, 2022, 3:33 PM IST

KTR satirical tweet on amit shah: భాజపాపై మరోసారి మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దిల్లీలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోటోపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదిలారు.

Minister KTR satirical tweet on Central minister amith sha
Minister KTR satirical tweet on Central minister amith sha

KTR satirical tweet on amit shah: భాజపాపై ట్విటర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గురువారం దిల్లీలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా ఫోటోపై స్పందించారు. అల్లూరి సీతారామరాజు ఫొటోను తిలకిస్తున్న అమిత్‌షా... వాట్సాప్‌ యూనివర్సిటీలో కోచింగ్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ అని కేటీఆర్ సెటైర్ వేశారు.

భారతదేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని పార్టీ భాజపా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అబ‌ద్ధాలు, జుమ్లానే వారి డబుల్ ఇంజిన్ అని కేటీఆర్ ఆరోపించారు.

  • The side affects of being coached at WhatsApp university 😁

    BJP is a party that has no history of democratic struggle; neither in India’s freedom nor in Telangana formation. Their only strength is the double engine of Jhoot & Jhumla https://t.co/1xTxEeBuL8

    — KTR (@KTRTRS) June 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: రాహుల్‌ గాంధీ టూర్‌పై కేటీఆర్ సెటైర్.. రేవంత్‌రెడ్డి కౌంటర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.