ETV Bharat / state

బుడ్డోడా భళా.. ! లోకేశ్ పాదయాత్రలో 4ఏళ్ల చిన్నోడి మాటలు అదుర్స్..!

author img

By

Published : Jan 28, 2023, 3:58 PM IST

Four Year Old Boy in Lokesh Padayatra: కొమరం భీముడో.. కొమరం భీముడో.. ఎన్టీఆర్ పథకాలు ఉండాలో కొడుకో.. కొమరం భీముడో కొమరం భీముడో 2024లో తెలుగుదేశం గెలవాలి కొడుకో.. అంటూ లోకేశ్ పాదయాత్రలో ఓ నాలుగేళ్ల చిన్నోడు తన చిన్నిచిన్ని మాటలతో ఆకట్టుకున్నాడు. ఆ వీడియో మీకోసం..

Four Year Old Boy
Four Year Old Boy

Four Year Old Boy in Lokesh Padayatra: ఆంధ్రప్రదేశ్​లో లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న నాలుగేళ్ల బుడతడు.. టీడీపీ హయాంలో అమలైన వివిధ పథకాలపై అనర్గళంగా మాట్లాడుతూ ఔరా అనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాల వివరాలను గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు. తెలుగుదేశం పార్టీ విజయం.. అందరి విజయం కావాలంటూ ఈ చిన్నారి చెబుతున్న మాటలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ బుడ్డోడి ముద్దుముద్దు మాటలేంటో ఇప్పుడు మనమూ చూద్దాం...

బుడ్డోడా భళా.. ! లోకేశ్ పాదయాత్రలో 4ఏళ్ల చిన్నోడి మాటలు అదుర్స్..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.