ETV Bharat / jagte-raho

కీసరలో రేవ్ పార్టీ... అమ్మాయిలతో చిందులు

author img

By

Published : Dec 28, 2020, 12:48 PM IST

Updated : Dec 28, 2020, 2:17 PM IST

keesara-police-brut-rave-party-held-a-fertilizer-owner
కీసరలో రేవ్ పార్టీ... అమ్మాయిలతో చిందులు

12:47 December 28

కీసరలో రేవ్ పార్టీ... అమ్మాయిలతో చిందులు

కీసరలో రేవ్ పార్టీ... అమ్మాయిలతో చిందులు

 మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి ఫామ్ హౌస్​లో పలువురు వ్యక్తులు అమ్మాయిలతో చిందులేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్​​కు చేరుకుని పార్టీలో పాల్గొన్న బేస్ర్ క్రాప్ సీడ్స్ కంపెనీ మేనేజర్​ను, 10 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు, సిద్దిపేట, వరంగల్, నల్గొండ, గజ్వేల్​కు చెందిన సీడ్స్ డీలర్లను అరెస్టు చేశారు. 

పాశ్చాత్య సంస్కృతి పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. 

Last Updated : Dec 28, 2020, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.