ETV Bharat / international

అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్​గా వనితా గుప్తా

author img

By

Published : Apr 22, 2021, 8:46 AM IST

మరో భారత సంతతి అమెరికన్​కు అక్కడ ఉన్నత పదవి లభించింది. యూఎస్ సెనేట్​లో అసోసియేట్ అటార్నీ జనరల్​గా వనితా గుప్తా బుధవారం నియమితులయ్యారు.

అసోసియేట్ అటార్నీ జనరల్, వనితా గుప్తా
Vanita Gupta, Associate Attorney General

అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్​గా వనితా గుప్తా బుధవారం నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి భారత సంతతి అమెరికన్ ఆమె కావడం విశేషం.

న్యాయవిభాగ నామినీగా వనితను అధ్యక్షుడు వనితను ఎంపిక చేశారు. ఓటింగ్​లో రిపబ్లికన్ నేత, సెనెటర్ లీసా మర్కోస్కీ మద్దతు పలకగా 51-49 స్వల్ప ఆధిక్యంతో వనిత విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో న్యాయవిభాగంలో పనిచేసిన అనుభవం వనిత గుప్తా సొంతం.

ఇదీ చూడండి: బ్రిటన్​ బృందంలో సౌమ్య స్వామినాథన్​కు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.