ETV Bharat / city

Etela rajender: ఫోటోలు తీశాడని ఏఎస్​ఐతో భాజపా కార్యకర్తల డిష్యుం..డిష్యుం..

author img

By

Published : Aug 23, 2021, 3:28 PM IST

Updated : Aug 23, 2021, 4:24 PM IST

etela rajender
etela rajender

15:23 August 23

ఈటల రాజేందర్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత

కరీంనగర్‌ జిల్లా ఈటల రాజేందర్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వీణవంక మండలం వల్బాపూర్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐతో భాజపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోగా.. ఏఎస్‌ఐ చొక్కా చిరిగిపోయింది.  

అసలేం జరిగిందంటే..  

ఈటల రాజేందర్‌ సమక్షంలో పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు భాజపాలో చేరారు. ఈ సమయంలో అక్కడున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ.. భాజపాలో చేరుతున్న వారి ఫొటోలు తీశారు. ఏఎస్‌ఐతో భాజపా కార్యకర్తల వాగ్వాదానికి దిగారు.  

ఇదీచూడండి: HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది'

Last Updated : Aug 23, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.