ETV Bharat / business

భారీగా తగ్గిన వంట గ్యాస్​​ ధర!

author img

By

Published : Jun 1, 2022, 8:20 AM IST

Updated : Jun 1, 2022, 8:44 AM IST

commercial LPG cylinder
వాణిజ్య సిలిండర్​

08:16 June 01

భారీగా తగ్గిన వంట గ్యాస్​​ ధర!

కొద్ది రోజుల క్రితం గృహ వినియోగ సిలిండర్​పై రూ.200 సబ్సిడీ ఇచ్చిన కేంద్రం.. తాజాగా వాణిజ్య సిలిండర్​ ధరను భారీగా తగ్గించింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఒక్కోదానిపై ​రూ.135 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దిల్లీలో 19కిలోల సిలిండర్​ ధర రూ.2219, కోల్​కతాలో రూ.2322, ముంబయిలో రూ.2171.50, చెన్నైలో రూ.2373గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మరోవైపు.. డొమెస్టిక్​ ఎల్​పీజీ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు.

Last Updated : Jun 1, 2022, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.