ETV Bharat / business

ఆర్​బీఐ గవర్నర్ ప్రకటన హైలైట్స్​

author img

By

Published : May 22, 2020, 4:21 PM IST

కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలు కీలక విషయాలను వెల్లడించారు. వడ్డీ రేట్లలో కోతలు విధించారు. శక్తికాంత దాస్ ప్రకటనలోని ముఖ్యాంశాలు సంక్షిప్తంగా...

highlights of rbi governor shaktikanta das today's press briefing
ఆర్​బీఐ ప్రకటనలో ముఖ్యాంశాలు

ఆర్థిక వ్యవస్థకు ఊతమందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించగా.. దీనికి కొనసాగింపుగా భారతీయ రిజర్వు బ్యాంకు సైతం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ద్రవ్య విధాన సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​.. వడ్డీ రేట్లపై కోతలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. గవర్నర్ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవే...

highlights-of-rbi-governor-shaktikanta-das-todays-press-briefing
ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటనలో ముఖ్యాంశాలు

ఇదీ చదవండి: 'వడ్డీ రేట్లు తగ్గింపు- ఈఎంఐలపై మారటోరియం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.