ETV Bharat / bharat

తప్పిపోయాడనుకుంటే నెదర్లాండ్స్​లో ప్రత్యక్షమయ్యాడు..!

author img

By

Published : Nov 22, 2019, 9:31 PM IST

ఇరవై ఎనిమిదేళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని భారత్​కు వచ్చిన శ్రీలంక శరణార్థి రవిచంద్రన్​ తన కుమారుడిని చెన్నై మిషనరీ పాఠశాలలో చేర్పించాడు. 2013లో తిరిగి స్వదేశానికి వెళ్లి ఏడాది తర్వాత వచ్చి చూస్తే కొడుకు కనిపించలేదు. కుమారుడి జాడ కోసం ఐదేళ్లుగా ప్రయత్నించాడు రవిచంద్రన్​. తప్పిపోయిన కొడుకును ఆ తండ్రి ఏ విధంగా కలుసుకున్నాడు? ఎవరు సాయం అందించారు? తెలుసుకుందాం.

తప్పిపోయాడనుకుంటే నెదర్లాండ్స్​లో ప్రత్యక్షమయ్యాడు..!

వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా కొడుకుతో మాట్లాడుతున్న రవిచంద్రన్​
ఇరవై ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన అల్లర్లలో చాలా మంది తమిళ శరణార్థులు పొట్ట చేతపట్టుకుని భారత్​కు వచ్చారు. ఆ సమయంలో వచ్చినవాడే కె.రవిచంద్రన్​. అప్పుడు తన కుమారుడిని చెన్నైలోని ఓ మిషనరీ పాఠశాలలో చేర్పించాడు. 2013లో పని నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు రవిచంద్రన్. ఏడాది తర్వాత వచ్చి చూడగా తన కుమారుడు కనిపించకుండా పోయాడు.

అప్పటి నుంచి కుమారుని కోసం వెతకని చోటు లేదు. కొడుకు సమాచారం కోసం అడగని మనిషి లేరు. ఈ క్రమంలో ఒడిశా మల్కాన్​గిరి జిల్లాలో నివాసం ఉంటూ కుమారుడి కోసం వెతుకుతూ జీవనం సాగిస్తున్నాడు రవిచంద్రన్​.

మల్కాన్​గిరి జిల్లా లా సర్వీస్​, రెడ్​క్రాస్​ సంస్థల సహకారంతో ఐదేళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ తెలిసింది. నెదర్లాండ్స్​లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు రవిచంద్రన్​తో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడించారు. ఆ సమయంలో తండ్రి సంతోషానికి అవధుల్లేవు. ప్రస్తుతం అతని కుమారుడు నెదర్లాండ్స్​లోని ఓ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసిస్తున్నాడు.

ఇదీ జరిగింది...

1990లో లంకలో జరిగిన అల్లర్లతో భారత్​కు వచ్చాడు రవిచంద్రన్​. ఒడిశా మల్కాన్​గిరి జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్నాడు. 1993లో తన భార్య మరణించింది. ఆ తర్వాత మల్కాన్​గిరి నుంచి చెన్నై వచ్చిన ఆయన.. తన కొడుకును చెన్నై మిషనరీ పాఠశాలలో చేర్పించాడు. అనంతరం 2013లో శ్రీలంకకు తిరిగివెళ్లాడు. తన కొడుకు పాఠశాలలో క్షేమంగా ఉన్నాడని అనుకున్నాడు. ఏడాది తర్వాత 2014లో తిరిగి వచ్చాడు. కానీ... అక్కడ కుమారుడు కనిపించలేదు. తాజాగా ఐదేళ్ల అనంతరం.. తన కొడుకు నెదర్లాండ్స్​లో ఉన్నట్లు తెలిసింది. కానీ.. అక్కడికి ఎలా వెళ్లాడో తెలియరాలేదు.

తండ్రిని నెదర్లాండ్స్​ పంపించాలా లేక కొడుకును భారత్​ రప్పించాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జిల్లా న్యాయ సేవా విభాగం తెలిపింది.

ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే: పవార్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Frankfurt - 22 November 2019
1. Various of the new president of the European Central Bank, Christine Lagarde, entering conference
2. Cutaway of sign
3. Lagarde walking up to stage
4. SOUNDBITE (English) Christine Lagarde, new president of the European Central Bank:
"Investment is a particularly important part of the response to today's challenges because it is both today's demand and tomorrow's supply. And of course investments need to be country-specific, but there is today a cross-cutting case for investment in a common future that is more productive, more digital and certainly greener."
5. Cutaway of audience
6. SOUNDBITE (English) Christine Lagarde, new president of the European Central Bank:
"If we look at public investment in the Euro area, it remains some way below its pre-crisis level and the share of production expenditure in total primary expenditure which is combination of infrastructure research and development and education it has also dropped in nearly all euro area economy since the crisis."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The new president of the European Central Bank, Christine Lagarde, says better-targeted public spending would help support growth in the eurozone.
In her first official speech on Friday in Frankfurt, Lagarde indirectly chided countries like Germany that have kept a tight grip on their budget while making clear a spendthrift approach to public spending would be hazardous too.
Lagarde said "there is today a cross-cutting case for investment in a common future that is more productive, more digital and certainly greener" and warned public spending in the euro area "remains some way below its pre-crisis level."
She also said the ECB will begin a strategic review of its monetary policy "in the near future" but the bank would also "continuously monitor the side effects" of its current low-interest stance.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.