Sand Art: పోరాట యోధుల త్యాగాలు.. ఆకట్టుకున్న శాండ్ ఆర్ట్

By

Published : Aug 15, 2021, 10:16 AM IST

thumbnail

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ ప్రత్యేక వీడియో రూపొందించారు. బ్రిటిషర్ల నుంచి భరతమాత విముక్తి కోసం పోరాడిన మహనీయుల చిత్రాలను శాండ్ ఆర్ట్​లో పొందుపర్చారు. ఆనాటి పోరాట యోధుల త్యాగం వల్లే మనం స్వాతంత్య్రం పొంది.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని చెబుతూ.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతున్న వైనాన్ని చిత్రించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.