ప్రతిధ్వని: విద్యార్థుల ప్రతిభ మదింపు ఎలా?

By

Published : May 29, 2021, 8:59 PM IST

thumbnail

విద్యారంగంలో ఎప్పుడూ.. ఇంత గడ్డు పరిస్థితులు చూసి ఉండమేమో. తరగతులు లేవు. తరగతి గది బోధనలు లేవు. వార్షిక పరీక్షలు లేవు. అర్హత పరీక్షల్లోనూ వాయిదాల పర్వమే. దేశవ్యాప్తంగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఈ విషయంలోనూ వెంటాడుతున్న ప్రశ్నలు ఎన్నో. అంతంత మాత్రంగానే అక్కరకు వస్తోన్న ఆన్‌లైన్ విధానం సమస్యను మరింత జఠిలంగా చూపిస్తోంది. మరి.. ఈ విద్యా సంవత్సరం దారెటు? నష్టం లేకుండా పాఠశాల విద్య, ఉన్నత విద్య చదివే విద్యార్థులు గట్టెక్కడం ఎలా? ఇదే అంశంపై చర్చను చేపట్టింది.. ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.