రాష్ట్రంలో ఐఏఎస్​ అధికారులకు ఎందుకీ పరిస్థితి..?

By

Published : Mar 31, 2022, 10:39 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

"అయ్యోఎస్"​లు.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులకు అతికినట్లు సరిపోతుంది ఈ మాట. ఉదయం లేచింది మొదలు వేలాదిమంది నమస్కారాలు పెట్టే ఆ ఉన్నతాధికారులు.. ఇప్పుడు కోర్టుబోనుల్లో చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోంది. అధికారుల పేర్లు, హోదాలు మారొచ్చు! రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి అక్షింతలు, చీవాట్లు పరిపాటిగా మారిపోయాయి వారికి. ఇప్పుడు ఏకంగా 8 మంది ఉన్నతాధికారులు ఒకేసారి తమ ఉద్యోగ ప్రయాణంలోనే చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. క్షమాపణలు చెప్పడంతో ఉన్నతన్యాయస్థానం వారికి విధించిన జైలుశిక్ష తప్పించినా.. చేసిన తప్పుకు ప్రయాచిత్తం అయితే చేసుకోక తప్పడం లేదు. అసలు రాష్ట్రంలో ఐఏఎస్​ అధికారులకు ఎందుకీ పరిస్థితి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.