PRATHIDWANI: భారత నగరాల్లోని కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు ఎంత?

By

Published : Sep 1, 2022, 9:04 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

Prathidwani: ప్రపంచవ్యాప్తంగా సూక్ష్మకాలుష్యం ప్రమాదకరంగా పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ఏడు వేలకుగా పైగా నగరాల్లో జరిపిన అధ్యయనంలో పీఎం 2.5 కాలుష్యం అధికంగా ఉన్న మొదటి పద్దెనిమిది స్థానాల్లో భారత నగరాలే ఉన్నాయి. ప్రపంచంలో ఈ కాలుష్యం బారిన పడి పదేళ్ల కాలంలో కోటి డెబ్బై లక్ష్లల మంది మృత్యువాత పడ్డట్లు అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో అత్యధికంగా కాలుష్యం నిండిన భారత నగరాల్లో ప్రజారోగ్యానికి ఏర్పడుతున్న ముప్పు ఎంత? సూక్ష్మ కాలుష్య కాసారం నుంచి మన నగరాలు బయట పడేదెలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.