ప్రతిధ్వని: మూఢనమ్మకం నుంచి ఏ విధంగా బయటపడాలి?!

By

Published : Jan 27, 2021, 9:24 PM IST

Updated : Jan 27, 2021, 10:21 PM IST

thumbnail

చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ దుస్సాంఘటన మానవ మస్తిష్కాన్ని మెుద్దుబారేలా చేసింది. కనురెప్పలే కంటిపాపలను ఇంత కృురంగా చంపుతాయా? అని సభ్యసమాజం ఉలిక్కి పడింది. కన్న కూతుళ్లను చంపిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల్లో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించకపోగా.. ఇప్పటికీ తమ కుమార్తెలు... దేవుడి దగ్గరకు వెళ్లారని.. తిరిగి వస్తారని నమ్ముతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు..ఇలాంటి అనేక రకాల సంఘటనలు వివిధ రూపాల్లో.. వివిధ పేర్లతో.. తెలుగు రాష్ట్రాల్లో.. ఇతర చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో.. ఇలాంటి దుస్సాంఘటనల నుంచి సమాజం ఏ విధంగా బయటపడాలి అనే దానిపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.

Last Updated : Jan 27, 2021, 10:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.