గన్​ఫైర్​ చేస్తూ డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి​పై వచ్చిన పెళ్లి కూతురు

By

Published : Dec 12, 2022, 5:29 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

రాజస్థాన్​ బారన్​కు చెందిన ఓ వధువు బుల్లెట్​పై ఫైర్​గన్​ పెలుస్తూ వెరైటీగా వివాహ వేదిక వద్దకు వచ్చింది. ఛాబ్రా జిల్లాకు చెందిన గోవింద్​కు కుమారులు లేరు. దీంతో తన కుమార్తె వివాహాన్ని కుమారుడికి చేసిన విధంగానే చేయాలని నిశ్చయించాడు. అమ్మాయి కళ్లద్దాలు పెట్టుకుని బుల్లెట్​ నడుపుకుంటూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. అనంతరం ఫైర్​గన్​ పేలుస్తూ పెళ్లి పీటలెక్కింది. ఈ ప్రత్యేకమైన వివాహం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశమైంది.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.