ETV Bharat / state

RTPP pipeline: నీటి సరఫరా పైపులైన్​ లీక్​.. ఎగజిమ్ముతున్న నీళ్లు

author img

By

Published : Sep 25, 2021, 9:59 AM IST

కడప జిల్లా లక్ష్మీపేట రోడ్డు వద్ద రాయలసీమ థర్మల్‌ తాప విద్యుత్తు కేంద్రానికి(RTPP) నీటిని సరఫరా చేసే పైపులైన్​ లీక్​ కావడం(rtpp pipeline leakage )తో నీరు వృథాగా పోతోంది. దాదాపు 15 అడుగుల ఎత్తుతో నీరు విరజిమ్ముతోంది.

rtpp water supply pipeline leakage
ఆర్టీపీపీ నీటిని సరఫరా ఫైప్​లైన్​ లీకేజీ

ఆర్టీపీపీ పైపులైన్​ లీక్​ కావడంతో సుమారు 15 అడుగుల ఎత్తుతో విరజిమ్ముతున్న నీరు

కడప జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట రోడ్డు వద్ద నీటి సరఫరా పైపులైన్​ లీక్​ కావడంతో నీరు వృథాగా పోతోంది. బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి రాయలసీమ థర్మల్‌ తాప విద్యుత్తు కేంద్రానికి(RTPP pipeline) నీటిని సరఫరా చేసే పైపులైన్​కు లక్ష్మీపేట వద్ద ఉన్న ఎయిర్‌వాల్వ్​ లీకేజీ(rtpp pipeline leakage at lakshmipeta ) అవుతోంది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథాగాపోతోంది. వాల్వ్‌ నుంచి పెద్ద శబ్దంతో దాదాపు 15 అడుగుల ఎత్తుతో నీరు విరజిమ్ముతోంది.

ఇదీ చదవండి..

UPSC TOPPER: నాలుగుసార్లు విఫలమైనా.. ఐదోసారి అదరగొట్టేశాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.