ETV Bharat / state

స్థానిక పోరుకు పీసీసీ కసరత్తు... రాష్ట్ర వ్యాప్త సమీక్షలు

author img

By

Published : May 6, 2019, 1:16 PM IST

స్థానిక సమరానికై పీసీసీలో రాష్ట్ర వ్యాప్త సమీక్షలు

కాంగ్రెస్​ పార్టీ జాతీయ కార్యదర్శి మయప్పన్​ కడప జిల్లా వేంపల్లిలో పర్యటించారు. స్థానికి సమరానికి కాంగ్రెస్​ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్​ పార్టీ జాతీయ కార్యదర్శి మయప్పన్​... తులసిరెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్​ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ జోస్యం చెప్పారు. రాహుల్​ గాంధీ ప్రధాని కావడం తథ్యమని... రాష్ట్ర అభివృద్ధి ఒక్క కాంగ్రెస్​తోనే సాధ్యమవుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు.

స్థానిక సమరానికై పీసీసీలో రాష్ట్ర వ్యాప్త సమీక్షలు
Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.