ETV Bharat / state

పులివెందులలో ప్రజాదర్బార్​కు భారీ స్పందన

author img

By

Published : Dec 31, 2019, 5:19 PM IST

పులివెందులలో కడప ఎంపీ వైఎస్​ అవినాష్​ రెడ్డి చేపట్టిన ప్రజాదర్బార్​ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు.

పులివెందులలో ప్రజాదర్బార్​కు సానుకూల స్పందన
పులివెందులలో ప్రజాదర్బార్​కు సానుకూల స్పందన

ప్రజల సమస్యలను తీర్చేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలను విని... ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.

పులివెందులలో ప్రజాదర్బార్​కు సానుకూల స్పందన

ఇదీ చదవండి :

'సార్.. మా ఎమ్మెల్యే కనిపించట్లేదు.. జాడ కనుక్కోండి'

AP_CDP_51_30_MP_PRAJA_DARBAR_av_AP10042 REPORTER:-M.MaruthiPrasad CRNTER:-Pulivendula యాంకర్ వాయిస్: ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజల సమస్యలను తీర్చేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ చేపట్టారు. దీంతో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలను సానుకూలంగా విని పులివెందుల ఓఎస్డి అనిల్ కుమార్, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.