ETV Bharat / state

'స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను అరికట్టవచ్చు'

author img

By

Published : Mar 29, 2020, 4:10 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని భాజపా నేత ఆదినారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.

corona awareness programme by ex minister
గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న భాజపా నేత ఆదినారాయణ రెడ్డి

కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఆదినారాయణరెడ్డి

కరోనా వైరస్ నియంత్రించాలంటే ప్రజలందరి సహకారం అవసరమని భాజపా నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని.. వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు.

ఇదీ చదవండి:

వనిపెంటలో క్వారెంటైన్​ ఏర్పాటుపై స్థానికుల వ్యతిరేకత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.