ETV Bharat / state

రాక్షస రాజ్యం కావాలా... అభివృద్ధి కావాలా..?

author img

By

Published : Mar 19, 2019, 11:09 PM IST

రాష్ట్రంలో హింసకు తావులేకుండా... ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. కడప జిల్లా ఎన్నికల సన్నాహక సభలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్​పై ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మాట్లాడుతున్న చంద్రబాబు

మాట్లాడుతున్న చంద్రబాబు
ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో బతకాలి.. హాయిగా జీవించాలని సీఎం చంద్రబాబు కోరారు. ''పులివెందులలో ఉన్న రాక్షస రాజ్యం మనకు అవసరమా'' అని ప్రశ్నించారు. ఇంట్లో జరిగిన హత్యకు సమాధానం చెప్పే పరిస్థితిలో వైకాపా నేతలు లేరని పేర్కొన్నారు. ఆఖరికి హత్యకేసులో సాక్షులను కూడా చంపుతామని బెదిరిస్తున్నారన్న చంద్రబాబు... కుట్ర రాజకీయాలు చేసేవారికి కడప పౌరుషం చూపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మంచి అభ్యర్థులను నిలబెట్టామని... మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding Spain. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wanda Metropolitano, Madrid, Spain. 17th March, 2019
+++ TO FOLLOW +++
SOURCE: RFEF
DURATION: 01:13
STORYLINE:
Atletico Madrid and Barcelona set a new world record for the highest attendance at a women's club football match on Sunday.
A total of 60,739 people turned out at the Wanda Metropolitano Stadium in the Spanish capital as Barcelona's 2-0 win cut Atletico's lead at the top of the standings to three points with six matches remaining.
In January Athletic Bilbao claimed a European record when 48,121 spectators attended a Spanish Cup match against Atletico Madrid at San Mames Stadium in Bilbao.
The record for any women's match was the 90,185 people who watched the 1999 World Cup final as the United States beat China on penalties in Pasadena.
At the 2012 Olympic final in London a crowd of 80,203 saw the United States take the gold medal following a 2-1 win over Japan.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.