ETV Bharat / state

వైన్​ షాప్ ముందు బారులు తీరిన మందుబాబులు

author img

By

Published : Mar 21, 2020, 2:25 PM IST

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. మందు బాబులు మాత్రం ఇలా వైన్ షాపుల ఎదుట గుమిగూడుతున్నారు. కరోనా గిరోనా జాన్తా నై అంటున్నారు.

alcohol drinkers  in  que line at vempally
వైన్​షాప్ ముందు బారులుతీరిన మందుబాబులు

వేంపల్లిలో వైనుషాపులలో మందుబాబులు

కడప జిల్లా వేంపల్లిలో వైన్​షాప్​ల ముందు.. మందు బాబులు ఎగబడ్డారు. మందు అయిపోతుందన్న తొందరలొ ఒకరినొకరు తోసుకున్నారు. ఫలితంగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ వైపు గుంపులుగా ఉండకూడదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు వైన్ షాప్ వద్ద మందు బాబులు ఎగబడుతున్నారు. వైన్ షాప్ లకు కూడా సెలవులు ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

కడప రిమ్స్​లో ఓపీ సేవలు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.