ETV Bharat / state

భవనాలు లేని స్కూల్లు.. ఇసుకలోనే పాఠాలు

author img

By

Published : Jan 3, 2020, 2:04 PM IST

గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. భవనాలు ఉన్నా... సరైన మౌళిక సదుపాయాలు ఉండవు. కుర్చోటానికి కనీసం బల్లలు లేకపోగా.. ఇసుకలో పాఠాలు చెప్పే పరిస్థితి. రాయటానికి బ్లాక్ బోర్డూలేదు.. మరి ఇక యూనిఫార్​, పుస్తకాల మాట దేవుడెరుగు. జిల్లాలోని గొందువలస గ్రామంలో 17మంది విద్యార్థులు ఉన్న పాఠశాల పరిస్థితి ఇది. అంగన్వాడీ లేకపోవడంతో ఆ పిల్లలు ఇక్కడే పాఠాలు నేర్చుకుంటున్నారు.

no school buliding in vizianagaram dst student sit in sand
పాఠశాల భవనం సరిగా లేకపోవటంతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

.

పాఠశాల భవనం సరిగా లేకపోవటంతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

ఇదీ చూడండి

రాష్ట్రంలో మరికొన్ని రక్తశుద్ధి కేంద్రాలు'

Intro:. విజయనగరం జిల్లా గొందు వలస గ్రామం లో పాఠశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది .. ఎన్నో పాఠశాలలో లేక మూతపడ్డాయి గిరిజన సంఘాలు ధర్నాలు చేసి ఆ పోరాటంలో భాగంగా మొట్టమొదట తెరిపించిన పాఠశాల ఇదే తెరుచుకోని కూడా ఈ పాఠశాలలో ఎన్నో అవస్థలు పడుతున్నారు టీచర్ నీ వేశారు కానీ మౌలిక వసతులు ఇవ్వలేదు బిల్డింగ్ సరిగ్గా లేదు అదేవిధంగా కిటికీలు తలుపులు లేవు గచ్చు లు లేక పిల్లలకి టీచరు ఇసుక లో కూర్చుండబెట్టి పాఠాలు చెబుతున్నాడు బ్లాక్ బోర్డు లేదు పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు బూట్లు కూడా లేవు ఇవ్వకపోయినా పిల్లలు స్కూల్ కి వస్తున్నారు మాకు బడి కావాలి తీసుకుని ఇవ్వండి అన్నారు అందుకే ఈ 17 మంది పిల్లలు అసలు అవస్థలు పడి చదువు కష్టంగా సాగిస్తున్నారు అంతేకాకుండా ఈ గ్రామంలో అంగన్వాడి కూడా లేకపోవడం వల్ల అంగన్వాడి కి సంబంధించిన 15 మంది పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు
. బైట్స్
1. పాలికి సూరి. . గ్రామస్తులు
2.. అప్పన్న ఇంచార్జ్ ఉపాధ్యాయుడు


Body:gfd


Conclusion:gxd

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.