ETV Bharat / state

అశోక్ గజపతిరాజును పరామర్శించిన జయప్రకాశ్ నారాయణ

author img

By

Published : Dec 12, 2019, 10:56 AM IST

శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజును... లోక్​సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పరామర్శించారు. చింతవలసలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ... విజయనగరంలోని గజపతిరాజు స్వగృహానికి వచ్చారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

lok-satta-president-jaya-prakash-narayana-meets-to-ashok-gajapathi-raju
lok-satta-president-jaya-prakash-narayana-meets-to-ashok-gajapathi-raju

అశోక్ గజపతిరాజును పరామర్శించిన జయప్రకాశ్ నారాయణ

.

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.