ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెక్​డ్యాంలో పడి చిన్నారి మృతి

author img

By

Published : May 3, 2021, 10:37 PM IST

విజయనగరం జిల్లా వలసగూడ గ్రామంలో విషాదం నెలకొంది. చెక్​డ్యాంలో స్నానానికి వెళ్లిన ఓ బాలిక ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందింది.

girl death to drop into check dam at kurupam
ప్రమాదవశాత్తు చెక్​డ్యాంలో పడి చిన్నారి మృతి

విజయనగరం జిల్లా కురుపాం మండలం వలసగూడ గిరిజన గ్రామానికి చెందిన సంజీవ్ రావు, సుశీల దంపతులు. వీరికి మల్లిక అనే చిన్నారి సంతానం. ఈ క్రమంలో మల్లిక స్నానం చేసేందుకు చెక్​డ్యాం వద్దకి వెళ్లింది. అక్కడ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి మృతి చెందింది. ఊహించని ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీచదవండి.

చంద్రబాబుపై లక్ష్మిపార్వతి పిటిషన్​ కొట్టేసిన అనిశా కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.