ETV Bharat / state

పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు

author img

By

Published : Nov 22, 2019, 4:15 PM IST

పాడేరు డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హాజరయ్యారు.

పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు

పాడేరులో ఘనంగా యువజనోత్సవాలు
విశాఖ జిల్లా పాడేరు డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. పాడేరులో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాగ్యలక్ష్మి మాట్లాడుతూ యువజనోత్సవాల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలని సూచించారు. నృత్య ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విశాఖలో జరిగే యువజనోత్సవాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు యువజన సర్వీసుల శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తెలుగు, గిరిజన భాషల సమ్మిళితం... ఇస్తోంది మంచి ఫలితం...

Intro:ap_vsp_76_22_yuvajanotsavaalu_paderu_av_ap10082

యాంకర్: రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పాడేరు డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమాన్ని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు పాడేరు వివిధ కళాశాలల విద్యార్థులు సంగీత సాహిత్య పాటలు భరతనాట్యం కూచిపూడి సంస్కృత నృత్యాలు వేశారు విద్యార్థులు వేసిన నృత్యాలు అలరించాయి పాటలు ఆకట్టుకున్నాయి. విద్యార్థి ఉద్దేశించి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడారు ఉత్సవాలను ఆనందింప చేసుకుంటూ మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. యువజన సర్వీసుల విశాఖ శాఖ నుంచి ఉద్యోగులు వచ్చి కార్యక్రమం నిర్వహించారు ముగ్గురు జడ్జీలు పాల్గొని పాటలు నృత్యాలు మార్కులు వేశారు ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు వైజాగ్ లో జరిగే యువజనోత్సవాల్లో బహుకరిస్తారు అని కె వి ఎస్ మూర్తి చెప్పారు యువజనోత్సవాల భాగంగా
వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు కూడా పెట్టారు
శివ, పాడేరు


Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.