ETV Bharat / state

ఫ్యాన్​కు ఉరివేసుకుని యువకుడి మృతి

author img

By

Published : May 26, 2020, 11:55 PM IST

యువకుడు ఫ్యాన్​కి ఉరివేసుకుని చనిపోయిన ఘటన మచిలీపట్నం చిలకలపూడిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్యాన్​కు ఉరివేసుకుని యువకుడి మృతి
ఫ్యాన్​కు ఉరివేసుకుని యువకుడి మృతి

మచిలీపట్నం చిలకలపూడిలో విషాదం జరిగింది. ఓ యువకుడు ఫ్యాన్​కు ఉరేవేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

వడదెబ్బతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.