ఇదీ చదవండి: ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎడ్ల పోటీలకు సై..!
కిటకిటలాడిన విశాఖ సముద్రతీరం
సంక్రాంతి సెలవులు కావటంతో విశాఖ సముద్ర తీరం పర్యటకులతో కిక్కిరిసిపోయింది. వరుసగా సెలవులు రావటంతో పిల్లాపాపలతో కలిసి నగరవాసులు సముద్రతీరంలో సందడి చేశారు. చిన్నారుల పతంగులతో సముద్ర తీరం కళకళలాడింది. వాణిజ్య సముదాయాలన్నీ కొనుగోలుదారులతో కిటకిలాడాయి.
ఆర్కే బీచ్‌కు సందర్శకుల తాకిడి
ఇదీ చదవండి: ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎడ్ల పోటీలకు సై..!
sample description