ETV Bharat / state

విద్యుదాఘాతంతో వాలంటీర్ మృతి

author img

By

Published : Aug 14, 2020, 1:50 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో విద్యుదాఘాతంతో రవి అనే వాలంటీర్ మరణించాడు. రవి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో సచివాలయం వాలంటీర్​గా పనిచేస్తున్నాడు.

valanteer dead
valanteer dead

విశాఖ జిల్లా నర్సీపట్నం మూడో వార్డు పరిధిలోని రవి అనే వాలంటీరు విద్యుత్ షాక్​కు గురై మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వద్ద స్విచ్ బోర్డ్ ఆన్ చేసే క్రమంలో ఈ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడు రవి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో సచివాలయం వాలంటీర్​గా పనిచేస్తున్నాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'రష్యా వ్యాక్సిన్​కు అన్ని పరీక్షలు జరగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.