ETV Bharat / state

డ్రైనేజీ సమస్య... అక్కిరెడ్డిపాలెం కంపు కంపు

author img

By

Published : Jul 26, 2019, 9:16 AM IST

విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసి పరిధి అక్కిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో చెరువు పరిశ్రమ నుంచి వచ్చే రసాయనాలతో నిండిపోతోంది. దీనికి తోడు మురుగునీరు చేరి.. దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కంపు భరించలేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

డ్రైనేజీ సమస్యతో... అక్కిరెడ్డిపాలెం వాసుల అగచాట్లు

విశాఖ గాజువాక జీవీఎంసీ పరిధిలో అక్కిరెడ్డిపాలెం వద్ద చెరువు అభివృద్ధి చేసి చేపలను పెంచుతున్నారు. విశాఖ డైరీ చెందిన మురుగు నీరు ఇక్కడకు మళ్లించారు. నీరు కలుషితమై చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ దుర్వాసనకు ఈ చెరువు పరిధిలోని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా పరిశ్రమ నిర్వాహకులతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చాలని కోరుకుంటున్నారు. సమస్యను పరిష్కరించని పక్షంలో చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలపై ఆందోళన దిగుతామని హెచ్చరించారు గ్రామస్తులు .

డ్రైనేజీ సమస్యతో... అక్కిరెడ్డిపాలెం వాసుల అగచాట్లు

ఇవీ చదవండి

''ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి''

New Delhi, July 25 (ANI): Samajwadi Party MP Azam Khan said on Thursday that he is ready to resign if there was any 'unparliamentary' remark made by him in Lok Sabha. Lok Sabha witnessed high drama when Azam Khan made certain remarks while responding to BJP's Rama Devi who was presiding over the proceedings, leading to uproar by MP's pressing from an apology from the Samajwadi Party leader.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.