ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రతకు అంతా కట్టుబడి ఉండాలి: మాండవీయ

author img

By

Published : Nov 8, 2019, 1:16 PM IST

విశాఖ ఆర్కే బీచ్​లో... విశాఖ పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయా హాజరయ్యారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు.

విశాఖ ఆర్కే బీచ్​లో స్వచ్ఛభారత్

విశాఖ ఆర్కే బీచ్​లో స్వచ్ఛభారత్

విశాఖ ఆర్కే బీచ్​లో... విశాఖ పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. కేంద్ర నౌకాయానశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. బీచ్​లోని ప్లాస్టిక్ తొలగించి శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా స్వచ్ఛ భారత్​కు కేంద్రం మరింత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భాజపా నాయకులు, పోర్టు ట్రస్ట్ సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.

ఇవీ చదవండి..

భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.