ETV Bharat / state

విశాఖలో మొదలైన సంక్రాంతి సంబరాలు

author img

By

Published : Jan 5, 2020, 8:10 PM IST

pongal celebrations at visakha
విశాఖలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

విశాఖ నగరం మధురవాడలో ఓ ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు, యాజమాన్యం అందరూ కలిసి పతంగులను ఎగురవేసారు. బొమ్మల కొలువు, ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

...

విశాఖలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఇదీచూడండి.'మూడు కన్నా... రెండు రాజధానులే మేలు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.