ETV Bharat / state

ఆన్​లైన్​లో జూదం.. పది మంది యువకులు అరెస్ట్

author img

By

Published : Dec 14, 2020, 8:03 PM IST

police attacks on illegal online game
జూదం ఆడిన పదిమంది యువకులు అరెస్ట్

విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో ఆన్​లైన్ ద్వారా జూదం ఆడుతున్న పది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్​ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో జరిగింది.

ఆన్​లైన్ ద్వారా జూదం ఆడుతున్న పది మంది యువకులను విశాఖ జిల్లా ఎస్.రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన యువకులు కొన్ని రోజులుగా బృందంగా ఏర్పడి ఆన్​లైన్ ద్వారా రమ్మీ ఆడుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి సెల్​ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: కొత్త రాజధానిలో ఉద్యోగులకు అన్ని రకాల వసతులు: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.